తెలంగాణ

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

తెలంగాణ : నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 336 పాయింట్లు లాభపడి 59,886 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 102 పాయింట్లు లాభపడి 17,765 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.83 వద్ద ట్రేడవుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, ఎస్‌బీఐ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ లాభాల్లో ఉన్నాయి.

Leave a Reply