kpsnetwork.in
ఈశాన్య రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు.. కొనసాగుతున్న భాజపా హవా
త్రిపుర, మేఘాలయ, నాగాలండ్ : మూడు ఈశాన్య రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. త్రిపుర, మేఘాలయ, నాగాలండ్, మొత్తంగా 180 సీట్లకు ఎన్నికలు నిర్వహించారు. తాజా ఓట్ల లెక్కింపులో నాగాలాండ్‌లో భాజపా…