ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లాలోని 553 జర్నలిస్ట్ లకు అక్రిడేషన్ కార్డులు

ప్రకాశం : ప్రకాశం భవన్ స్పందన బిల్డింగు లో రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి , మరియు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ,ప్రకాశం జిల్లాలోని 553 జర్నలిస్ట్ లకు అక్రిడేషన్ కార్డులు మంత్రి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది.
తదనంతరం స్థానిక పత్రికలు సంపాదకులు మరియు ,కేబుల్ నెట్వర్క్ MD లు ,కలసి మాకు రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్ర అన్యాయం చేస్తుంది 142 జీవోను రద్దు చేసి ,జిఎస్టి లేకుండా స్మాల్ అండ్ మీడియాకి అక్రిడేషన్లు ఇప్పించ వలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా రికమండ్ చేయవలసినదిగా, ఆంధ్ర ప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ యూనియన్ (,APEJU) ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షురాలు K, మల్లేశ్వరి, మంత్రి గారికి స్మాల్ అండ్ మీడియా సమస్యల మీద మంత్రి గారికి వినతి పత్రం సమర్పించడం అయినది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మేకపాటి మాల్యాద్రి ,జిల్లా ప్రధాన కార్యదర్శి ,కట్టా శ్రీనివాసరావు పా మంచి ఏడుకొండలు గద్దల శివాజీ ,కాసా రేణు బాబు , N సాయి రెడ్డి ,ఉపాధ్యక్షులు V కార్తీక్ , P9 రిపోర్టర్ శివ మై ఛానల్ రిపోర్టర్ పి శేషు మరియు శ్రీనివాసాచారి ప్రకాశం జిల్లా EJA అధ్యక్షులు ఎస్ కె ,కాలేషా వలి ,M రామకృష్ణ ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply