మంచి చేయాలని సంకల్పం ఎవరు ఆపలేరు
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, శ్రీకాకుళం, కల్లేపల్లి గ్రామం :- శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి గ్రామంలో మెడికల్ హాస్పిటల్ సహకారంతో P4 కార్యక్రమంలో భాగంగా కాన్స్టెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సందర్శించారు. పల్లెల్లో ప్రజలకు వైద్య పరీక్షల ద్వారా ఆరోగ్యవంతమైన జీవన విధానం కలిపించడం. వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది. ఇట్లు Vadada Anup kumar ITDP MANDAL PRESIDENT.

