జాతీయ వార్తలు

మరో మూడు రోజులపాటు ఏపీ, తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఉత్తర, ఈశాన్యంలోనూ

న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు దక్షిణ భారతదేశంతోపాటు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.ఏపీ, తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.

Leave a Reply