ఆంధ్రప్రదేశ్

బారువ డిగ్రీ కళాశాలలో 9న స్క్రీనింగ్ టెస్ట్

బారువ : ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని బారువ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్ సెంటర్లో అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అసోసియేట్ కోర్స్లో ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కొరకు కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. సలీం బాషా, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి. బి సాయి శ్రీనివాస్ ఈ నెల 9వ తేదీన గురువారం కళాశాలలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.

Leave a Reply