kpsnetwork.in
బారువ డిగ్రీ కళాశాలలో 9న స్క్రీనింగ్ టెస్ట్
బారువ : ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని బారువ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్ సెంటర్లో అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అసోసియేట్ కోర్స్లో ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కొరకు కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. సలీం బాషా, జి…