ఎం .ల్ .సి మాధవ్ తో కంచారణ చిన్న రాజా రావు భేటీ …

విశాఖపట్నం : సాయి సాయంతిక ఫౌండేషన్ ఫౌండర్ కంచారణ చిన్న రాజా రావు విశాఖ బీజేపీ ఎం. ల్. సి మాధవ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈమేరకు ఆయనకి పుష్ప గుచ్చాలను అందజేషి చాళువ తో సత్కరించారు. త్వరలో జరగనున్న సాయి సాయంతిక ఫౌండేషన్ కార్యక్రమానికి హాజరు అవ్వాలి అని కోరారు.

Leave a Reply

%d bloggers like this: