ఆంధ్రప్రదేశ్

ఎక్స్ బీజేపీ ఎం. ల్. ఏ ని కలసిన కంచారణ కిరణ్ కుమార్…..!

విశాఖపట్నం : భారతీయ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు కంచారణ కిరణ్ కుమార్ విశాఖ బీజేపీ ఎక్స్ ఎం. ల్. ఏ విష్ణుకుమార్ రాజు ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈమేరకు ఆయనకి పుష్ప గుచ్చాలను అందజేషి శుభకాంక్షలు తెలియజేశారు.

ఈసందర్బంగా కిరణ్ మాట్లడుతూ రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ప్రజలు కు మరింత సేవ చెయ్యాలని మనస్ఫూర్తిగా కొరుకుంటున్నాను అని తెలిపారు.

Leave a Reply