ఆంధ్రప్రదేశ్

AP: ధవళేశ్వర బ్యారేజీ నీటిమట్టం 7.90 అడుగులు

రాజమండ్రి : భారీ వర్షాల వల్ల ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటిమట్టం 7.90 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 175 గేట్లు ఎత్తివేసి 3.28 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అటు తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 4,700 క్యూసెక్కుల సాగునీటిని జలవనరుల శాఖ అధికారులు విడుదల చేస్తున్నారు.

Leave a Reply