ఆంధ్రప్రదేశ్

కోటి విలువ చేసే గంజాయిని పట్టుకున్న పోలీసులు

శ్రీకాకుళం : అరకు నుండి బీహార్ వెళ్తున్న 12 టైర్ల లారీలో సుమారు కోటి రూపాయల విలువైన 1,050 kg గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న ఇఛ్చాపురం పోలీసులు.

Leave a Reply