జిఎం రెడ్డి గారు నీ గెలిపించాలి…కంచారణ కిరణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, విశాఖపట్నం :- ప్రముఖ అడ్వకేట్ గౌ శ్రీ జిమ్ రెడ్డి గారు కి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవాదులు నీ కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 13 వ తేదీన జరగబోయే ఏపీ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల లో మెంబర్ గా పోటీ చేయుచున్న గౌ శ్రీ గొరుసు మహేశ్వర్ రెడ్డి గారి కి బారి మెజారిటీ తో గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవాదులు నీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను.

