ఆంధ్రప్రదేశ్

ఏ పి మినిస్టర్ అప్పలరాజు పై … కంచారన కిరణ్ సీరియస్ ..!

విశాఖపట్నం : సార్క్ నేషన్స్ అంతర్జాతీయ మనవ హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ కిరణ్ మినిస్టర్ అప్పలరాజు పై తీవ్రంగా మండిపడ్డారు . పోలీస్ అధికారులు పై మినిస్టర్ అప్పలరాజు ప్రవర్తన సరిగా లేదని కిరణ్ తెలిపారు . పోలీస్ అధికారిని చొక్కా విప్పి కొడతా న కొడకా అన్న మంత్రి ప్రజలు కు ఏమి న్యాయం చేస్తారు అని కిరణ్ ప్రశ్నించారు . ప్రజాస్వామ్యం లో ఉన్న మంత్రి అసభ్యంగా మాట్లాడటం సారి కాదు అని కిరణ్ అన్నారు . మనవ హక్కుల సంఘం మద్ధతు ఏ పి పోలీస్ డిపార్ట్మెంట్ కి వుంటుంది అని పేర్కొన్నారు . ఈ విష్యం పై ముఖ్యమంత్రి కి లేఖ రాస్తాను అని కిరణ్ ట్విట్టర్ వేదిక గా తెలిపారు .

Leave a Reply