Warning: Undefined array key -1 in /var/www/fastuser/data/www/kpsnetwork.in/wp-includes/post-template.php on line 330
తెలంగాణ

పవన్ కళ్యాణ్ ఒక్క డీపీ మార్చితే డే అండ్ నైట్ ట్రెండింగ్

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మేనియా అనేది ఎలా వుంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఏ హీరో ఫంక్షన్లో అయినా పవర్ స్టార్ పేరు చెబితే హాలు మార్మోగిపోతుంది. అంటే… పవన్ ఫ్యాన్స్ ఎక్కడయినా వుంటారన్నమాట.

ఇక అసలు విషయానికి వస్తే… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ డీపీ మార్చారు. అంతే… ట్విట్టర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేసేసారు ఆయన ఫ్యాన్స్. ఈ ఉదయం నుంచి #PawanKalyan ట్రెండ్ అవుతూనే వుంది. ఇకపోతే ఈమధ్య జనసేనాని పాలకపక్షాన్ని కార్టూన్లతో కొడుతున్నారు. వాటిని చూసిన నెటిజన్లు సైతం తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: