కంచరన కిరణ్ కుమార్ కు 2026 సంవత్సరానికి ఎక్సలెన్స్ ఇన్ హ్యూమన్ రైట్స్ నేషనల్ ఐకాన్ అవార్డు ప్రకటించారు
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, అమరావతి :- యూపీ లో జరిగిన షహీద్ భగత్ సింగ్ ఐకాన్ ఆఫ్ ఇండియా అవార్డులలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గౌ శ్రీ కంచరన కిరణ్ కుమార్ గారు కి 2026 సంవత్సరానికి ఎక్సలెన్స్ ఇన్ హ్యూమన్ రైట్స్ అవార్డ్ ను ప్రకటించారు. విభిన్న రంగాలలో జాతీయ సాధకులను గుర్తించడానికి అంకితమైన విశ్వసనీయ సంస్థ జీవన్ జాగృతి సేవా సంస్థాన ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ అవార్డ్ ప్రకటించినందుకు సంస్థ అధ్యక్షులు ప్రదీప్ కుమార్ శర్మ గారు కి కిరణ్ ధన్యవాదాలు తెలిపారు.

