kpsnetwork.in
తెలంగాణపై.. బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ కక్ష సాధిస్తోంది: కేసిఆర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో కేంద్ర బీజేపీ పై నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం తనపైనా.. తెలంగాణపై.. బీఆర్ఎస్ పార్టీపైనా కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ అ…