ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ పోస్టుల దరఖాస్తుల ఆహ్వానం

ఇచ్చాపురం : ఇచ్ఛాపురం మండలం లోని తలతంపర -1 అంగన్వాడీ కార్యకర్త, తిప్పన పుట్టుగ -1, కవిటి-3, కాపుకపాసుకుద్ది, బైరడ్లపుట్టుగ, శవసానపుట్టుగ, రాపాకపుట్టుగ, రఘునాధపురం, దొళాయిపుట్టుగ, ఆర్. గెదెలపాడు, ప్రధానపుట్టుగ, మఠంకంచిలి, కర్తలి, బసవపుట్టుగ, బిన్నల కొత్తూరు, సామంత పుట్టుగ, ఎస్. జి. పురం, ఉప్పరిపేట, తలతంపర -1, అరకభద్ర- 1 అంగన్వాడీ కేంద్రాల్లో సహాయకుల పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు సీడీపీవో పురాణం నాగరాణి శుక్రవారం తెలిపారు.

Leave a Reply