ఆంధ్రప్రదేశ్

త్వరలో కె పి స్ – డిజిటల్ సేవలు

విశాఖపట్నం : ప్రపంచ, దేశ వ్యాప్తంగా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల కు నాణ్యమైన సేవలు అందించడానికి చర్యలు చేపడుతున్నట్లు ఆ సంస్థ చైర్మన్ కంచారణ కిరణ్ కుమార్ తెలిపారు. మురలినగర్ తన కార్యాలయంలో సోమవారం కె పి స్ డిజిటల్ యాప్ ను ఆవిష్కరించారు. ఈ సంస్థ సేవలను విశాఖ నుంచి ప్రారంభించమన్నారు. కేబుల్ ఆపరేటర్లుకు అతి తక్కువ ధరకు నాణ్యమైన, ఆధునిక సెటప్ బాక్స్ ల తో పాటు ఇంటర్నెట్ సేవలు, ఓ టీ టీ యాప్ లు, వెబ్సైట్లు, లైవ్ స్ట్రీమింగ్, అందుబాటులో కి తెస్తున్నామన్నారు.

Leave a Reply