ఆంధ్రప్రదేశ్

ఓటును సద్వినియోగం చేసుకోవాలి

ఇచ్చాపురం : ఈ నెల 13వ తేదీన జరగ నున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని శనివారం ఇచ్చాపురం మున్సిపల్ చైర్పర్సన్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి సూచించారు. ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఉద్యోగులంతా వారి ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా అధికారులు ఆన్ డ్యూటీ సదుపాయం కల్పించాలని చైర్పర్సన్ కోరారు.

Leave a Reply