ఆంధ్రప్రదేశ్

శ్రీమతి వానపల్లి గాయత్రీ గారిని గెలిపిస్తారని కోరుచున్నాను…మానవ హక్కుల సంఘం నేత కిరణ్

విశాఖపట్నం : ప్రముఖ సంఘ సేవకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు 31వ డివిజన్ కార్పొరేటర్ కీర్తిశేషులు శ్రీ వానపల్లి రవి కుమార్ గారి సతీమణి శ్రీమతి వానపల్లి గాయత్రీ ఫణి కుమారి గారిని 31వ డివిజన్ ఉప ఎన్నికల్లో కార్పొరేటర్గా అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలిపిస్తారని కోరుచున్నాను.

Leave a Reply