kpsnetwork.in
వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది మేమే : అప్రూవర్ దస్తగిరి
అమరావతి : వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డిని హత్య చేసింది తామేనని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి అప్రూవర్‌గా మారిన వివేకా వ్యక్తిగత కారు మాజీ డ్రైవర్ దస్తగిరి తెలిపారు. ఇపుడు తనకు ప…