kpsnetwork.in
చంద్రగ్రహణం.. బ్లడ్ మూన్‌గా కనిపించనున్న చందమామ
విశాఖపట్నం : చంద్రగ్రహణం ఈ నెల 15, 16 తేదీల్లో ఏర్పడనుంది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఇదే కావడం గమనార్హం. ఈ సందర్భంగా చంద్రుడు బ్లడ్ మూన్ ఆకారంలో కనిపించనున్నాడు. చంద్ర గ్రహణాన్ని చూసేందుకు ఎలాంటి కళ…