kpsnetwork.in
గ్యాంగ్ స్టర్ అతీక్ హత్య నేపథ్యంలో యూపీలో 144సెక్షన్
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లో సంచలనం రేపిన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రాఫ్ హత్యలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశా…