తెలంగాణ

11 వేల మందిని తొలగించనున్న మైక్రోసాఫ్ట్.?

హైదరాబాద్ : టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వేలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం లేదా 11 వేల మందిపై బుధవారం వేటు వేయనుందని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే ఇది ఓ రూమర్ అని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి కొట్టిపారేశారు. ప్రపంచవ్యాప్తంగా 2,20,000 మంది ఉద్యోగులను కలిగిన మైక్రోసాఫ్ట్ గతేడాది రెండుసార్లు ఉద్యోగులను తొలిగించింది.

Leave a Reply