kpsnetwork.in
అనకాపల్లిలో కింగ్ కోబ్రా.. 12 అడుగులు.. ఎలా పట్టుకున్నారంటే?
అనకాపల్లి : అనకాపల్లిలో కింగ్ కోబ్రా జనాలకు చుక్కలు చూపించింది. ఈ జిల్లాలో 12 అడుగుల కింగ్ కోబ్రా ప్రజలను భయపెట్టింది. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి మాడుగుల మండలం కాశీపురం శివారు గ్రామం లక్ష్మీ, ప…