ఆంధ్రప్రదేశ్విశాఖపట్నం

పారిశ్రామిక వ్యాపార సంఘ సేవకులు కిరణ్ గారు కి పుట్టినరోజు శుభాకాంక్షలు

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, విశాఖపట్నం :- మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా, మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ మా అన్నయ్య కిరణ్ గ్రూప్ చైర్మన్ & ఎం.డి … గౌ శ్రీ కంచారన కిరణ్ కుమార్ గారు కి మా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు .. మీరు మరిన్ని జన్మదిన వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… మీ KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్ మనేజ్మెంట్ & స్టాఫ్ .

Leave a Reply

Support

Support

Typically replies within an hour

I will be back soon

Support
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?
×