kpsnetwork.in
బంగారం కొనేవారికి గుడ్ న్యూస్, భారీగా తగ్గిన గోల్డ్‌ ధరలు.
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు దిగి రావడంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే పసిడి రేట్లు దిగి వచ్చాయని తెలియజేస్తున్నారు. …