kpsnetwork.in
క్యాలెండర్ ఆవిష్కరణ
ఇచ్చాపురం : ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) క్యాలెండర్ను ఇచ్ఛాపురం బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఇచ్చాపురం పట్టణంలోని న్యాయస్థానం ఆవరణలో మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. …