ఆంధ్రప్రదేశ్

సోనూసూద్ పై కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వేధింపులని ఖండిస్తున్నాం …

విశాఖపట్నం : డిల్లి ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ ఇటీవల సోనూసూద్ ని తమ ప్రభుత్వం పాఠశాల , విద్యార్థులు కి ప్రభుత్వం మోటర్ షిప్ కార్యక్రమానికి గాను బ్రాండ్ అంబాసిడోర్ గా నియమించింది . బీజేపీ కక్ష తో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ సార్క్ నేషన్స్ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ కంచారన కిరణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు . సోనూసూద్ కారోన మహమ్మారి కాలంలో నిర్వహించిన దాతృత్వ కార్యక్రమం నకు దశ , దిశ గా మంచి పేరు తెచ్చుకున్నాడు . వలస కార్మికుల కోసం ఆయన ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు . వేల కోట్లు ప్రభుత్వ బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లిన కొర్పొరేట్ యజమానులు పై గుజరాత్ లో ఆదాని తన పోర్ట్ వ్యవహారంలో 19 వేల కోట్లు ఏగానమ పెడితే బిజెపి ప్రభుత్వం ఏమి పట్టించు కోలేదు , లక్ష లాది మందికి సాయం చేసిన వ్యక్తి సోనూదూద్ పన్నులు పరంగా అక్రమాలు చేసే వ్యక్తి అని ప్రజా సంఘాలు విస్వసించటం లేదు . బిజెపి ప్రభుత్వం ఇప్పటికి అయిన సోనూసూద్ పై వేధింపులు మనాలి అని కిరణ్ అన్నారు .

Leave a Reply