ఆంధ్రప్రదేశ్

సీఐ కరణం ఈశ్వర్ రావు … మృతిపట్ల చైర్మన్ & ఎం.డీ కిరణ్ గ్రూప్ కంచరణ కిరణ్ విచారం వ్యక్తం చేశారు

విశాఖపట్నం : కిరణ్ సంతాపం విధినిర్వహణలో ఉండగా అనూహ్యంగా రోడ్డు ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోయిన విశాఖ త్రీటౌన్ శాంతి భద్రతల సీఐ కరణం ఈశ్వర్ రావు మృతిపట్ల చైర్మన్ & ఎం.డీ కిరణ్ గ్రూప్ కంచరణ కిరణ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు.

‘విధినిర్వహణలో విశాఖ త్రీటౌన్ శాంతి భద్రతల సీఐ కరణం ఈశ్వర్ రావు గారు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. అంకిత భావంతో, పేదల పక్షపాతిగా, స్నేహపూర్వకంగా, సమర్థవంతంగా విధులు నిర్వర్తించే అధికారి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం’అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

Leave a Reply