kpsnetwork.in
హైదరాబాద్ మెట్రో స్టేషన్లో యువకుడికి వల వేసిన మహిళ.. ఆపై
హైదరాబాద్ : ఓ యువకుడికి ఓ కిలాడీ లేడీ మెట్రోస్టేషన్ లోనే వల వేసింది. ఆపై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దోపిడికి పాల్పడింది. దాంతో ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను, మరో ఇద్దరు నిందితు…