ఆంధ్రప్రదేశ్

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా .. నివాళులర్పించిన వైసీపీ మహిళా నాయకురాలు శ్రీమతి పేడాడ రమణికుమారి గారు ..!

విశాఖపట్నం : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా విశాఖ నగర పార్టీ కార్యాలయం (మద్దిలపాలెం) లో విశాఖ నగర మేయర్ శ్రీమతి హరివెంకటి కుమారి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు,రాష్ట్ర, జిల్లా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు మరియు పార్టీ నాయకులతో కలిసి మహాత్మాగాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన వైసీపీ మహిళా నాయకురాలు శ్రీమతి పేడాడ రమణికుమారి గారు .

Leave a Reply