kpsnetwork.in
పతకం గెలిచిన ఆనందంలో చిందేసిన భారత అథ్లెట్
న్యూఢిల్లీ : అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌ పోటీల్లో భారత్‌ తరఫున లాంగ్ జంప్ ఈవెంట్‌లో 17 ఏళ్ల షైలీ సింగ్ రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆనందంలో ఆమె మైమరిచి చిందేసిన ఓ వీడియో ప్రస్…