తెలంగాణ

ఫిబ్రవరిలో సెలవుల వివరాలు … ఏకంగా 12 రోజులు…!!

హైదరాబాద్ : కొత్త యేడాది 2022లో బ్యాంకులకు అధిక సెలవు దినాలు వస్తున్నాయి. గత నెలలో అధిక సెలవులు వచ్చాయి. అలాగే, ఫిబ్రవరి నెలలోనూ ఈ సెలవుల సంఖ్య అధికంగానే ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో ఏకంగా 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఏకంగా 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. అదేవిధంగా రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాల్లో కూడా ఉన్నాయి.

ఫిబ్రవరి 2: సోనమ్ లోచర్ (గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు మూసివేయబడ్డాయి)
ఫిబ్రవరి 5 – సరస్వతి పూజ, బసంత్ పంచమి (అగర్తల, భువనేశ్వర్, కోల్‌కతాలో బ్యాంకులు మూసివేస్తారు)
ఫిబ్రవరి 6 – ఆదివారం
ఫిబ్రవరి 12 – రెండో శనివారం
ఫిబ్రవరి 13 – ఆదివారం
ఫిబ్రవరి 15 – మొహమ్మద్ హజ్రత్ అలీ పుట్టినరోజు, ఇఫాల్, కాన్పూర్ మరియు లక్నోలో బ్యాంకులు మూసివేయబడతాయి)
ఫిబ్రవరి 16 – గురు రవిదాస్ జయంతి (చండీగఢ్‌లో బ్యాంకులు మూసివేయబడ్డాయి)
ఫిబ్రవరి 18 – డోల్జాత్రా (కోలకతాలో బ్యాంకులు మూసివేయబడ్డాయి)
ఫిబ్రవరి 19 – ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి (ముంబై మరియు నాగ్‌పూర్‌లలో బ్యాంకులు మూసివేయబడ్డాయి)
ఫిబ్రవరి 20 – ఆదివారం
ఫిబ్రవరి 26 – నాలుగో శనివారం
ఫిబ్రవరి 27 – ఆదివారం

Leave a Reply