kpsnetwork.in
తెలుగు హీరోల‌ను ఆలోచించేలా చేసిన‌ పునీత్ రాజ్‌కుమార్ హ‌ఠాన్మర‌ణం
కర్ణాటక : క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హ‌ఠాన్మర‌ణం తెలుగు సినిమా రంగాన్ని క‌దిలించింది. ప‌రిచ‌యం వున్న‌వారు స‌రే, అస‌లు ప‌రిచ‌యంలేని కొత్త‌త‌రం హీరోలు సైతం పునీత్ మ‌ర‌ణం తీరు జీర్ణించుక…