ఆంధ్రప్రదేశ్విశాఖపట్నం

పెద్దలు H.J దొర గారి ఆకస్మిక మరణం చాలా బాధాకరం.. కంచరన కిరణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, విశాఖపట్నం :- ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ, CISF మాజీ DG,మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, పుట్టపర్తి శ్రీ సాయిబాబా సెంట్రల్ ట్రస్టు సభ్యులు మరియు కళింగ జాతి ఆదర్శమూర్తి, విధి నిర్వహణలో ఎంతో కీర్తి ప్రతిష్ఠలు కలిగిన మహనీయుడు.. ఆకస్మిక మరణం నన్ను ఎంతగానో కలిసివేసిందని..కళింగ జాతి ఒక ధృవతారను..కోల్పోయిందని..వారి పవిత్ర ఆత్మకు..శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ…వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన కంచరన కిరణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్.

Leave a Reply

Support

Support

Typically replies within an hour

I will be back soon

Support
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?
×