ప్రముఖ సీనియర్ న్యాయవాది జి ఎం రెడ్డి గారు కి శుభాకాంక్షలు .. మీ కంచారన కిరణ్
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, విశాఖపట్నం :- కిరణ్ గ్రూప్ చైర్మన్ & ఎం.డి … గౌ శ్రీ కంచారన కిరణ్ కుమార్ గారు ప్రముఖ సీనియర్ న్యాయవాది విశాఖ మాజీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు గౌ శ్రీ జి ఎం రెడ్డి గారు ని మర్యాదపూర్వకంగా కలిసి, చలువతో సత్కరించి నూతన సంవత్సర మరియు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసారు. అలాగే ఫిబ్రవరిలో జరగనున్నా ఏపీ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సభ్యుడిగా విజయం సాధించాలని మరింత ఉన్నతమైన శిఖరాలు కు చేరుకోవాలని, మనస్ఫూర్తిగా భగవంతుడు ని కోరుకుంటున్నాను అని కిరణ్ తెలియచేసారు. ఈ కార్యక్రమం లో కిరణ్ గారు తో పాటు డాక్టర్ అప్పారావు గారు పాల్గొన్నారు.

