SI కాళ్ల భాస్కరరావు ని కలిశాన కంచారన కిరణ్ కుమార్
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, విశాఖపట్నం, కంచరపాలెం :- కిరణ్ గ్రూప్ చైర్మన్ & ఎం.డి … గౌ శ్రీ కంచారన కిరణ్ కుమార్ గారు ప్రముఖ పోలీసు అధికారి గౌ శ్రీ SI కాళ్ల భాస్కరరావు గారు ని మర్యాదపూర్వకంగా కలిశారు. కిరణ్ ఆయనకి పుష్ప గుచ్చాలను అందజేషి చాళువ తో సత్కరించారు. కిరణ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పై పోరాడుతూ నిరంతరం సేవ చేస్తున్న అధికారి గా మీరు మరిన్ని సేవలు ప్రజలు కు అందించాలని, మరింత ఉన్నతమైన శిఖరాలు కు చేరుకోవాలని, మనస్ఫూర్తిగా భగవంతుడు ని కోరుకుంటున్నాను అని కిరణ్ తెలియచేసారు.

