ఆంధ్రప్రదేశ్

నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఆంధ్రప్రదేశ్ :- నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటన మృతుల కుటుంబాలు.. గాయపడ్డవారిని పరామర్శించనున్నారు. అలాగే..పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.

Leave a Reply

Support

Support

Typically replies within an hour

I will be back soon

Support
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?
×