ఒలింపిక్స్ పరేడ్‌లో మెరిసిన భారత జెండా
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పారిస్ :- భారతీయులు ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. సీన్ నది మీద భారత జెండా రెపరెపలాడింది. భారత క్రీడాకారులు బోట్‌లో పరేడ్ చేశారు.
భారతీయులు ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. సీన్ నది మీద భారత జెండా రెపరెపలాడింది. భారత క్రీడాకారులు బోట్‌లో పరేడ్ చేశారు. పీవీ సింధు జాతీయ పతాకాన్ని పట్టుకోగా..శరత్ కమల్ నాయకత్వంలో భారత క్రీడాకారులు అభివాదం చేశారు.