పేద మహిళలు కు చీరలు పంపిణీ
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, కొత్తవలస :- సంక్రాంతి కానుకు గా 50 మంది పేద మహిళలు కు శ్రీ కంచారన చిన్న రాజా రావు గారు చీరలు పంపిణీ కార్యాక్రమం చేయడం జరిగింది. రాజా రావు మాట్లాడతు తను ప్రతి వసంతం ఇలా నే సేవ చేస్తూవుంటానని సేవ చేయడం తనకి ఎంతో ఇష్టమని తెలియ చేశారు. ఈ సందర్భంగా జగన్నాథ లేఔట్ లో గల సభ్యులందరూ పుష్పగుచ్చలు అందజేసి చాలువతో ఘనంగా రాజారావు గారిని సత్కరించారు.