షిర్డీ సాయి ని దర్శించుకున్న ప్రముఖ పారిశ్రామిక వ్యాపార సంఘ సేవకులు కంచారన కిరణ్ కుమార్
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, షిర్డీ :- ప్రముఖ పారిశ్రామిక వ్యాపార సంఘ సేవకులు కిరణ్ షిర్డీ శ్రీ షిర్డీ సాయిబాబా ని దర్శించుకున్నారు. విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకముందు ఆలయ మహద్వారం చేరుకున్న కిరణ్ కి ఆలయ అధికారులు, అర్చకులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

