డా. ఎ జాషువా గారు.. కి పుట్టినరోజు శుభాకాంక్షలు.!
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, విశాఖపట్నం :- మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా, మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ.. ప్రిన్సిపాల్ WISTM కళాశాల గౌ శ్రీ డా. ఎ జాషువా గారు కి మా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు .. మీరు మరిన్ని జన్మదిన వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… మీ KPS డిజిటల్ మీడియా నెట్వర్క్ మనేజ్మెంట్ & స్టాఫ్ .

