ప్రముఖ పారిశ్రామిక వ్యాపార సంఘ సేవకులు కిరణ్ గారు కి పుట్టినరోజు శుభాకాంక్షలు
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, విశాఖపట్నం :- మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా, మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ మా అన్నయ్య గౌ శ్రీ కంచారన కిరణ్ కుమార్ గారు కి మా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు .. మీరు మరిన్ని జన్మదిన వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… మీ KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్ మనేజ్మెంట్ & స్టాఫ్ .