నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఆంధ్రప్రదేశ్ :- నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటన మృతుల కుటుంబాలు.. గాయపడ్డవారిని పరామర్శించనున్నారు. అలాగే..పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.