నిందితులు నీ కఠినంగా శిక్షించాలి… కంచరన కిరణ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, విశాఖపట్నం :- క్రిప్టో కరెన్సీ లో మోసాలు కి పాల్పడుతున్న సభ్యలు ..ఇటీవల అరెస్ట్ ఆయన రిమాండ్ లో ఉన్న ముగ్గురు నిందితులు బలభద్ర వెంకట నాగేశ్వర రావు, పిరియా ప్రసాద్ రావు, కుడుపూడి కె.కుమార్ నీ కటినంగా శిక్షించాలి నీ విశాఖ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ శంఖా బ్రతా బాగ్చి నీ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కంచరన కిరణ్ కుమార్ కోరారు. మరింత లోతైన దర్యాప్తు చేసి మిగతా సభ్యాలు నీ కూడా తక్షణమే అరెస్ట్ చేసి కటినంగా శిక్ష పడేలా కోరుకుంటున్నాను అని కిరణ్ తెలియ చేశారు.

