జాతీయ వార్తలు

రైలు ఢీకొని నలుగురి మృతి.. పట్టాలు దాటుతుండగా ప్రమాదం..

KPS డిజిటల్ నెట్‌వర్క్, జార్ఘండ్‌ :- జార్ఘండ్‌లో పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతుండగా ..కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

జార్ఖండ్‌లోని సెరైకెలా-ఖర్స్వాన్ జిల్లాలోని గమరియా స్టేషన్ వెలుపల ఈ ఘటన జరిగింది. బాధితులందరూ ఘటనా స్థలానికి సమీపంలోని మురికివాడలో నివసిస్తున్నట్లు తెలిసింది. దీంతో సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply