ఆంధ్రప్రదేశ్

రేపు విద్యుత్తు ఉండని ప్రాంతాలు

KPS డిజిటల్ నెట్‌వర్క్, ఉత్తర విశాఖ: మురళీనగర్ సబ్ స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో విద్యుత్తు మరమ్మతులు నిర్వహిస్తుం డటంతో బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5. 30 గంటల వరకు విద్యుత్తు సర ఫరా నిలిపివేస్తున్నట్లు జోన్-2 ఈఈ బికె నాయుడు మంగళవారం తెలియజేశారు. దీనిలో భాగంగా మురళీనగర్ బాలభాను విద్యాలయం ఏరియా బర్మాకాలనీ పిఆర్ గార్డెన్స్ ఎన్టీజీఓఎస్ కాలనీ వర్మా కాంప్లెక్, అయ్యప్పనగర్, మసీదు వీధి ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోనున్నది.

Leave a Reply