సిని వార్తలు

నంది అవార్డుల వివాదంపై స్పందించిన మంత్రి తలసాని

KPS డిజిటల్ నెట్‌వర్క్, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నంది అవార్డుల వివాదంపై స్పందించారు. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపలేదని అన్నారు. పురస్కారాలు ఇవ్వాలని ఇప్పటివరకు ఎవరూ అడగలేదని స్పష్టం చేశారు. అయినా ఎవరు పడితే వాళ్లు అడిగితే నంది అవార్డులు ఇవ్వరని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే ఏడాది నంది అవార్డులు ఇస్తామని మంత్రి ప్రకటించారు.

Leave a Reply