ఆంధ్రప్రదేశ్

కూన రవిని కలిసిన … సనపల వరప్రసాద్ ..!!

విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు,మాజీ విప్ కూన రవికుమార్ ను బుధవారం నాడు నగరంలో 50వ వార్డ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సనపల వరప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు.ఈ సందర్బంగా బిసి ల అభివృద్ధి పై,బిసి ల ప్రాధాన్యత కోసం చర్చించారు.బీసీలలో కళింగ కులం అభివృద్ధి పై,సీట్ల కేటాయింపుపై చర్చించారు.పార్టీ పటిష్టత,బలోపేతం పై చర్చించారు.ఈ సందర్బంగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు వరప్రసాద్ తెలిపారు.ప్రజా సమస్యల పై నిరంతరం పాటుపడాలని,ప్రజలకు అందుబాటులో ఉండాలని కూన రవి పిలుపునిచ్చినట్లు వరప్రసాద్ తెలిపారు.

Leave a Reply